ఐశ్వర్య  రాయ్.. బర్త్ డే స్పెషల్ 

వరల్డ్  ఎనిమిదోవ  వండర్ గా గుర్తింపు పొందిన అందం ఆమె సొంతం.

ప్రాణమున్న పాలరాతి బొమ్మలా ఉంటుంది ఈ అందాల ముద్దు గుమ్మ 

ఆ బ్రహ్మకెంత కష్టమైందో ఈ మనిషి రూపంలో ఉన్న శిల్పాన్ని చెక్కడానికి

మోడల్‌గా తన  కెరియర్ ను ప్రారంభించింది

మిస్ వాల్డ్‌గా ఎంపికైంది.

ఐశ్వర్య రాయ్ సినీ కెరియర్‌లో బాలీవుడ్ సినిమాల్లో  ఎక్కువుగా నటించింది.

ఈ రోజు ఐశ్వర్య రాయ్ 49వ పుట్టిన రోజున జరుపుకుంటోంది.

ఇప్ప‌టికీ త‌న అందంతో అందరినీ  అల‌రిస్తుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం