Black Section Separator

ముంబైలో పుట్టిపెరిగిన ఈ భామ మోడలింగ్ వైపు నుంచి సినిమాలకు వచ్చింది

Black Section Separator

ఏజెంట్ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతోంది ఈ ముద్దుగుమ్మ

Black Section Separator

ఏజెంట్ రిలీజ్ కు ముందే సాక్షికి మరో తెలుగు ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కింది

Black Section Separator

వరుణ్ తేజ్ హీరోగా వస్తోన్న గాంఢీవధారి అర్జున అనే సినిమాలో కూడా ఈమె అందాల తార నటిస్తోంది

Black Section Separator

సాక్షివైద్యని ఇన్ స్టాలో చూసే తాము మూవీ కోసం సెలక్ట్ చేశామని డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెలిపారు

Black Section Separator

ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ బాగా ఫేమనస్ అయ్యింది

Black Section Separator

సాక్షి నేరుగా సెట్స్ కి వచ్చి తాము చెప్పిన సీన్ చేసి వెళ్లిపోయేదని డైరెక్టర్ చెప్పారు

Black Section Separator

కొన్ని సీన్లు బాగా రావడానికి తిట్టాల్సి వచ్చిందని డైరెక్టర్ తెలిపారు

Black Section Separator

ఇక ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Black Section Separator