మెహబూబా మరియు గల్లీ రౌడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శెట్టి డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నటించి ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

యంగ్ హీరోలకు వాంటెడ్ హీరోయిన్ గా ఈ అమ్మడు మారిపోవడం ఖాయం అంటూ డీజే టిల్లు సినిమా విడుదల తర్వాత సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ అమ్మడికి ఇప్పటి వరకు తదుపరి సినిమా కన్ఫర్మ్ అయినట్లుగా లేదు అంటూ సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.

వరుసగా ఆఫర్స్ వస్తాయని భావిస్తే ఈ అమ్మడి కెరీర్ ఇలా అయ్యిందేంటి అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు.

డీజే టిల్లు సీక్వెల్ లో పాపం ఈ అమ్మడికి ఆఫర్ దక్కలేదు.

డీజే టిల్లు లో ఛాన్స్ దక్కకున్నా కూడా సోషల్ మీడియా లో తన ఫోటోలు మరియు వీడియో లను రెగ్యులర్ గా షేర్ చేస్తూ అందాల ఆరబోత చేస్తూ ముద్దుగుమ్మ తన యొక్క అందాలను రెగ్యులర్ గా నెటిజన్స్ కు పంచుతూనే ఉంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలో మత్తు కళ్ళతో చూస్తూ.. క్లీ వేజ్ షో తో చంపేస్తుంది అన్నట్లుగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ఆఫర్స్ రావడం లేదా.. లేదంటే వచ్చిన ఆఫర్స్ ను కాదంటుందో అర్థం కావడం లేదు

ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తూ.. ఇంతగా సెక్సీ గా ఉన్నా కూడా పాపం ఈ అమ్మడికి ఎందుకు ఆఫర్స్ దక్కడం లేదు అంటూ సినీ జనాలు మాట్లాడుకుంటున్నారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం