అదితి రావు  బర్త్ డే  స్పెషల్

అదితి రావు  బర్త్ డే  స్పెషల్

అదితిరావు సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉంటారు

అదితిరావు సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉంటారు

సినిమా, వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు

అదితిరావు  తెలుగు సినిమాలు పెద్దగా కలిసి రాలేదనే చెప్పుకోవాలి 

అదితిరావు  తెలుగు సినిమాలు పెద్దగా కలిసి రాలేదనే చెప్పుకోవాలి 

అదితిరావు  చివరగా తెలుగులో  నటించిన సినిమా  మహా సముద్రం

అదితిరావు  చివరగా తెలుగులో  నటించిన సినిమా  మహా సముద్రం

ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

తెలుగులో అదితిరావు  సమ్మోహనం, అంతరిక్షం, సైకో, వీ సినిమాలలో నటించారు.

తెలుగులో అదితిరావు  సమ్మోహనం, అంతరిక్షం, సైకో, వీ సినిమాలలో నటించారు.

సమ్మోహనం సినిమాతో అదితిరావు  తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు

హీరోయిన్ అదితి రావ్  ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి .

తాజాగా సిద్ధార్థ్ షేర్ చేసిన ఫోటో ఇఫ్పుడు ఆ వార్తలకు మరింత అనుమానాలకు దారి తీస్తుంది