ఆదిపురుష్ సినిమా కోసం యావత్ దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ప్రభాస్ రాముడిగా కృతిసనన్ సీతగా కనిపించి ప్రేక్షకులను మెప్పించనున్నారు

అలాంటి ఈ సినిమాలోని ఫేమస్ డైలాగ్స్ ఓ సారి చూసేద్దాం

భక్తురాలి పాదాల దగ్గర కూర్చోవడం నీ గౌరవానికి తగదు రామ.. మనం జన్మతో కాదు చేసే కర్మతో చిన్నా పెద్దా అవుతాం

రాఘవ నున్న పొందడానికి శివధనస్సును విరిచారు. ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచాలి

నా కోసం పోరాడొద్దు వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాద చెప్తూ పిల్లల్ని పెంచాలి ఆ రోజు కోసం పోరాడండి

నా రాఘవ ఎక్కడ ఉంటే అదే నా రాజమందిరం. మీ నీడైనా మిమ్మల్ని వదిలి వెళ్తుందేమో నీ జానకి వెళ్లదు

నా కోసం పోరాడొద్దు భరత ఖండంలో పరస్త్రీపై చేతులు వేయాలనుకునే దుష్టులకు మీ పౌరుష పరాక్రమాలు గుర్తొచ్చి వెన్నులో వెనుకు పుట్టేలా చేయాలి.

భూమి కృంగినా నింగి చీలినా న్యాయం చేతిలోనే అన్యాయానికి సర్వనాశనం

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం