పెళ్లిసందడి భామ కత్తిలాంటి చూపులు..!

శ్రీ లీల కన్నడ చలనచిత్ర పరిశ్రమ (శాండల్‌వుడ్)కి చెందిన హీరోయిన్. 

తెలుగులో చేసిన ఒక సినిమాతోనే సూపర్ పాపులర్ అయ్యింది శ్రీ లీల.

శ్రీకాంత్ తనయుడు రోషన్ తో పెళ్లిసందడి సినిమాలో కలిసి నటించిన అమ్మడు ఆ మూవీలో తన అందంతో ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసింది.

శ్రీ లీల ప్రస్తుతం రవితేజ ధమాకాతో పాటుగా మెగా హీరో మూవీలో కూడా ఛాన్స్ అందుకుంది.

అంతేకాదు బాలకృష్ణ అనీల్ రావిపుడి మూవీలో కూడా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది.

ఇక సినిమాలు ఓ పక్క ఫోటో షూట్స్ మరో పక్క అనేట్టుగా శ్రీ లీల అదరగొట్టేస్తుంది.

లేటెస్ట్ గా అమ్మడు తన ఇన్ సోషల్ మీడియాలో ఓ క్రేజీ పిక్ షేర్ చేసింది.

టైట్ ఫిట్ డ్రెస్ తో గ్లామర్ షో చేస్తున్న శ్రీ లీల తన లుక్స్ తో కేక పెట్టిస్తుంది. 

 శ్రీ లీల చేస్తున్న ఈ ఫోటో షూట్స్ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చేలా ఉన్నాయి.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం