భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త.
బింబిసార చిత్రంలో నటించి మరో హిట్ ఖాతాలో వేసుకుంది
తాజాగా సార్ చిత్రంతో మరో సూపర్ కొట్టేసింది ఈ మళయాల ముద్దుగుమ్మ
ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష చిత్రంలో నటిస్తుంది.
అంతేకాకుండా మరో రెండు అవకాశాలు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది
ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట అభిమానులను ఆకట్టుకుంటుంది సంయుక్త
గ్లామర్ షోకు ఛాన్స్ ఇవ్వకుండా.. అందంగా క్యూట్ గా కనిపిస్తూనే మైమరపిస్తోంది
వరుస హిట్స్ తో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్లుగా తెలుస్తోంది
చీరకట్టులో అందాల బొమ్మలా కుర్రకారును మైమరపిస్తున్న అందాల తార
నడుము అందాల చూపిస్తూ యువతను ఫిదా చేస్తున్న మళయాల కుట్టి
వేసవిలో విరబూసిన మల్లెలా సంయుక్త మీనన్ అందాల గుబాళింపు
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి