ధమాకా- రూ. 100 కోట్లు రవితేజ తాజాగా నటించిన సినిమా ధమాకా ఈ సినిమాతో రవితేజ 100 కోట్ల రూపాయల క్లబ్‌లో కూడా జాయిన్ అవుతున్నాడు.

క్రాక్- రూ. 60  కోట్లుగోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్.. రూ. 60 కోట్ల వసూళ్లు రాబట్టింది.

రాజా ది గ్రేట్-52 కోట్లు అనిల్ రావిపూడి డైరెక్షన్లో రవితేజ కాంబినేష్లో వచ్చిన సినిమా రాజా ది గ్రేట్ ఈ మూవీ 52 కోట్లు కలెక్ట్ చేసింది.

మిరపకాయ్- రూ. 17కోట్లు  హరీశ్ శంకర్ రవితేజ కాంబినేషన్లోవచ్చిన మిరపకాయ్. ఈసినిమా రూ. 17కోట్లు కలెక్ట్ చేసింది

కిక్-  రూ. 30 కోట్లు రవితేజకు దర్శకుడు సురేందర్ రెడ్డి మాంచి కిక్ ఇచ్చే సినిమాను అందించారు. ఈ మూవీ రూ. 30 కోట్ల వసూళ్లు రాబట్టింది 

 క్రిష్ణ- రూ. 22 కోట్లు వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణ మూవీ రూ. 22 కోట్లు  కలెక్ట్ చేసింది

విక్రమార్కుడు- రూ. 23 కోట్లు  రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు మూవీ రూ. 23 కోట్లు కలెక్ట్ చేసింది

భద్ర- రూ.23 కోట్లు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ  రూ.23 కోట్లు కలెక్ట్ చేసింది

 అమ్మానాన్న ఓ తమిళమ్మాయి- రూ.15 కోట్ల షేర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించి లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అప్పట్లోనే రూ.15 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఇడియట్- రూ. 16 కోట్లు పూరిజగన్నాథ్ రవితేజ కాంబినేషన్లో వచ్చిన ఇడియట్ మూవీ రూ. 16 కోట్లు కలెక్ట్ చేసింది