నార్మల్ రేంజ్ అంటే ఏవి ఎంత ఉండాలి

BP నార్మల్ రేంజ్: 120/80mmHg

రక్తంలో చక్కెర సాధారణ స్థాయి 99mg/dl

కొలెస్ట్రాల్ 170mg/dl కంటే తక్కువ

పల్స్: నిమిషానికి 60  నుండి 100 బీట్స్

ప్లేట్ లెట్స్- 1,50,000-4,00,000

హీమోగ్లోబిన్: పురుషులకు 14 నుంచి 18g/dl

హీమోగ్లోబిన్: స్త్రీలకు 12 నుంచి 16 g/dl

శరీర ఉష్ణోగ్రత 36.1°C నుంచి 37.2°C వరకు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం