ఈ 5 లక్షణాలు కనిపిస్తే గుండెపోటు వచ్చే అవకాశం

ముందుదాకా యాక్టివ్ గా ఉన్నవాళ్లు సడెన్ గా గుండెపోటు వచ్చి చనిపోతున్నారు

గుండెపోటు అనేది అకస్మాత్తుగా సంభవించదు, అది మన జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది.

మన పని, షెడ్యూల్, జీవనశైలి వల్ల కలిగే ఆందోళన మనకు గుండె సమస్యలను పెంచుతుంది

కొందరికి ఏదైనా శారీరక శ్రమ చేస్తే చెమట పడుతుంది. కానీ ఏమీ చేయకుండా ఆనందంగా చెమటలు పడితే అది గుండెపోటుకు దారితీస్తుంది

కాళ్ళలో జలదరింపు, నొప్పి  భవిష్యత్తులో గుండెపోటు రావడానికి ప్రధాన లక్షణాలు.

ఎప్పుడూ అలసట ఉండడం కూడా మంచిది కాదట. గుండెపోటు వచ్చే లక్షణాల్లో అలసట కూడా ఒకటని వైద్యులు చెబుతున్నారు.

గుండె జబ్బులతో బాధపడేవారిలో కడుపు, జీర్ణ సమస్యలు సర్వసాధారణం

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం