ఈనెల 30న రూ 100 కాయిన్ విడుదల చేయనున్న కేంద్రం

మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ సందర్భంగా కాయిన్ విడుదల

ఈ కాయిన్ను ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే వినియోగించవచ్చు

ఈ నాణెం 35 గ్రాముల ఇనువు, 40 శాతం రాగి 50 శాతం వెండి 5 శాతం నికెల్ కలిగి 5 శాతం జింగ్ కలిగి ఉంటుంది

కాయిన్ పై అశోక స్థంబం ముద్ర ఉంటుంది

దేవనగరి లిపి భాషలో భారత్ అని ఉంటుంది

మధ్యలో సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది

నాణేనికి మరోవైపు 100th episode of mann ki baat లోగో ఉంటుంది

అలాగే మక్రోఫోన్ శబ్దతరంగాల చిహ్నాలు ఉంటాయి. అంతే కాకుండా 2023 అని అంకె అటుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం