మీ మూడ్ బాగోవడం లేదా అయితే  మూడ్ సెట్ అవ్వాలంటే ఇలా చెయ్యండి 

ఉదయాన్నే లెగవడం ద్వారా అన్ని పనులు అనుకున్న టైంకి అయిపోతాయి దానితో చిరాకు రాదు

మూడ్ బాలేకపోతే ఒక 10నిమిషాలు యోగా చెయ్యడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది

వాక్ చెయ్యడం వల్ల కూడా మూడ్ కాస్త మారుతుంది

మనం కలిసే వ్యక్తులను ఆప్యాయంగా పలకరించడం ద్వారా కూడా మన మూడ్ చేంజ్ అవుతుంది

మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల కూడా మూడ్ చేంజ్ అవుతుంది

మ్యూజిక్ వినడం వల్ల మూడ్ మారుతుంది

డార్క్ చాకొలేట్స్ తినడం వల్ల మూడ్స్ ని నింయత్రించవచ్చు

మంచి నిద్ర అనేది కూడా ఆరోగ్యానికి హానికరం

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం