Breaking News

రేపే 'బ్లూ మూన్'..!

30 th Oct 2020, UTC
రేపే 'బ్లూ మూన్'..!

ఒకే నెలలో రెండు సార్లు పౌర్ణమి లు 'బ్లూ మూన్' సంభవిస్తుందని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. తాజాగా.. ఈ నెల శనివారం 'బ్లూ మూన్'  ఆకాశం లో కనిపించబోతోంది.. శనివారం నాడు శరత్కాలం పౌర్ణమి.. అంతే కాదు..  హాలోవీన్(క్రైస్తవుల పండుగ) కూడా ఉంది. సాధారణం గా బ్లూ మూన్ రెండు మూడు సంవత్సరాలకొకసారి వస్తుంది.. అయితే.. ఈ శనివారం రాబోతున్నది చాలా ప్రత్యేకమైనది.. అయితే.. ఇలా బ్లూ మూన్ ని మళ్ళీ  2039 లోనే చూడగలమని ఖగోళ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.. శనివారం రాత్రి 8.19 గంటల సమయం లో బ్లూ మూన్ ని చూడవచ్చు.. బ్లూ మూన్ అంటే.. బ్లూ కలర్ లో ఉంటుందని కాదు..  ఒకే నెలలో చోటుచేసుకునే రెండు పౌర్ణమిలు వస్తే.. బ్లూ మూన్ గా పిలుస్తారు.. అయితే.. ఈ చంద్రుడు సాధారణం గా వచ్చే పసుపు, తెలుపు రంగుల్లో కాకుండా కొంచం డిఫరెంట్ గా కనిపిస్తుంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox