Breaking News

భక్తులను ఆశీర్వదిస్తున్న కుక్క

12 th Jan 2021, UTC
భక్తులను ఆశీర్వదిస్తున్న కుక్క

మహారాష్ట్ర :ఈ ప్రపంచంలో మనిషికి తోడుగా వుండే జీవుల్లో కుక్కలకు ప్రత్యేకమైన స్దానం వుంది. మనుషుల ఆలోచనలకు అనుగుణంగా కుక్కలు వ్యవహరిస్తాయి. అందుకే కుక్కలకు శిక్షణ ఇచ్చి పలు రకాలుగా వినియోగించుకుంటారు. అయితే మహారాష్ట్రలోని సిద్ధతేక్‌లోని సిద్ధివినాయక్ ఆలయంలో ఒక కుక్క విభిన్నంగా ప్రవర్తిస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచుతోంది. భక్తులను ఆశీర్వదిస్తోంది. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో అరుణ్ లిమాడియా అనే యూజర్ షేర్ చేయడంతో వైరల్ అయింది.

సిద్ధివినాయక్ ఆలయ ప్రవేశద్వారం వెలుపల ఎత్తైన గట్టుపై కూర్చున్న కుక్క భక్తులు ఆలయం నుండి బయటకు వచ్చినపుడు, కొద్దిమంది కుక్క వైపు చేతులు చాపితే వారికి తన చేతిని చాపుతూపలకరిస్తోంది. మరొక వీడియోలో ఒక వ్యక్తి ఆలయం నుండి బయటకు వస్తాడు. అతను కుక్క ముందు తలవంచితే అతడిని ఆశీర్వదిస్తుంది.

రెండు క్లిప్‌లను ఫేస్‌బుక్‌లో షేర్  చేసిన తరువాత, అవి వెంటనే వైరల్ అయ్యాయి. ఒక్కొక్కటి 1.3 మిలియన్ మరియు 110 కె వ్యూయర్ షిప్ ను సంపాదించాయి. దీనితో నెటిజన్లు కుక్కను ప్రశంసలతో ముంచెత్తారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox