Breaking News

అమెరికా నుంచి చెన్నైకి వచ్చిన రజనీకాంత్

09 th Jul 2021, UTC
అమెరికా నుంచి చెన్నైకి వచ్చిన రజనీకాంత్

యుఎస్‌లో నాలుగు వారాలు గడిపిన తరువాత, సూపర్ స్టార్ రజనీకాంత్ శుక్రవారం చెన్నైకి తిరిగి వచ్చారు. రజనీకాంత్ తన రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసం తన కుటుంబంతో కలిసి యుఎస్ఎకు వెళ్లారు. ఈ సందర్బంగా మాయో క్లినిక్‌లో రజనీకాంత్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చికిత్స సందర్బంగా రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి యుఎస్ఎలో గడిపారు. ఈ పర్యటనలో ఆయన చాలా మంది అభిమానులను కలుసుకున్నారు. చెన్నై విమానాశ్రయంలో రజనీకాంత్ ను తన అభిమానులు చుట్టుముట్టి ఘనంగా స్వాగతం పలికారు.

తనను స్వాగతించడానికి విమానాశ్రయానికి వచ్చిన వారందరికీ  ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రజనీకాంత్ కొత్త చిత్రానికి  ఇంకా సంతకం చేయలేదు ఆయన కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించారు. రజనీ నటించిన అన్నాత్తే చిత్రం దీపావళికి  విడుదలవుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox