Breaking News

ఆకాష్ పూరి సినిమా లో సిమ్రాన్.?

23 rd Aug 2020, UTC
ఆకాష్ పూరి సినిమా లో సిమ్రాన్.?

టాలీవుడ్:  దర్శకుడు పూరి ఆకాష్ ను ఎప్పటినుంచో పాపులర్ చేయాలనీ భావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్న ఆకాష్ మెహబూబా సినిమా ద్వారా పూర్తి స్థాయి హీరో గా పరిచయం అయినా సంగతి తెలిసిందే.. అయితే.. తాజాగా ఆకాష్ హీరో గా మరో సినిమాని తెరకేక్కిస్తున్నారు.. ఈ సినిమా కి టైటిల్ గా "రొమాంటిక్" అనే పేరు ఎంచుకున్న సంగతి తెలిసిందే.

              కేతిక శర్మ ఇందులో కథానాయిక గా నటిస్తోంది. పూరి జగన్నాధ్ అందించిన కథ, కథనాలతో అనిల్ పొందూరి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కి పూరి జగన్నాధ్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారట. అయితే ఈ సినిమా లో సిమ్రాన్ ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్నారని సమాచారం.. కేతిక శర్మ కి తల్లి గా సిమ్రాన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు టాలీవుడ్ లో అగ్ర కధానాయిక గా ఎదిగిన సిమ్రాన్ మరో సారి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.. అయితే.. ఈ విషయమై ఇటు చిత్ర యూనిట్ కానీ.. మరో వైపు సిమ్రాన్ కానీ స్పందించలేదు. తమిళనాట, లేడి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సిమ్రాన్ ను మళ్ళీ స్క్రీన్ మీద చూడడానికి అభిమానులు కూడా ఎదురు  చూస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox