Breaking News

సాయి పల్లవి సాంగ్ ని లాంచ్ చేయనున్న సమంత..!

25 th Feb 2021, UTC

టాలీవుడ్ :ఇటీవల టాలీవుడ్ లో కూడా ప్రమోషన్లను భారీ స్థాయిలోనే చేస్తున్న సంగతి తెలిసిందే. పుట్టిన రోజుల సందర్భంగా ఆ పోస్టర్లను రిలీజ్ చేయడమే కాకుండా, పోస్టర్లను ఇతర స్టార్ హీరో లేదా హీరోయిన్లతో రిలీజ్ చేయడం కూడా ట్రెండింగ్ లో ఉంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న మలయాళం బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉంది.

ఆమె నటించిన లవ్ స్టోరీ చిత్రం పై కూడా అభిమానులు బాగానే ఆశలు పెట్టుకున్నారు. సాయి పల్లవి సరైన కధలను ఎంపిక చేసుకుంటూ దుమ్ము దులుపుతోంది. లవ్ స్టోరీ సినిమాలో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగ చైతన్యు హీరోగా నటిస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా, ఈ సినిమా నుంచి సాయిపల్లవి పాటను రిలీజ్ చేస్తున్నారు. 

ఫిబ్రవరి28న ఉదయం 10:08 గంటలకు ఈ పాటను విడుదల చేయనున్నారని సమాచారం. అయితే, ఈ పాటను టాలీవుడ్ స్టార్ నటి సమంత చేతుల మీదుగా లాంచ్ చేస్తారట. 'సారంగ దారియా' అని సాగే ఈ పాటను సమంత అక్కినేని లాంచ్ చేస్తారు. ఈ మేరకు చిత్ర యూనిట్ సభ్యులు ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేడింగ్ లో ఉంది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox