Breaking News

సారీ రకుల్ : సమంత

14 th Sep 2020, UTC
సారీ రకుల్ : సమంత

టాలీవుడ్ :సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు, పలు మలుపులు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం.ఈ కేసు డ్రగ్స్ మాఫియాతో లింకుల వరకు వెళ్ళింది. డ్రగ్స్ కేసులో దాదాపు 25 మంది సినిమా తారలకు సంబంధం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్ లో సారా అలీఖాన్, రకుల్ పేర్లు కూడా ఉండడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. మరో వైపు సోషల్ మీడియాలో కూడా ఈ వార్తలపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

కాగా, ఈ వార్తలపై ఎన్సీబీ (నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో) డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా వివరణ ఇచ్చారు. మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ సెలబ్రిటీల జాబితా తమ వద్ద లేదని స్పష్టం చేశారు. తాము కేవలం డ్రగ్స్ ను సరఫరా చేస్తున్న వారి పేర్లతో మాత్రమే జాబితా సిద్ధం చేశామని చెప్పారు. అయితే, నటీనటుల పేర్లు కూడా లేవని, తమని తప్పుగా అర్ధం చేసుకున్నారని చెప్పుకొచ్చారు.
 
కాగా, ఇప్పటికే సారా, రకుల్ ల పైన విమర్శలు కురిపించిన నెటిజన్లు సారీలు చెబుతున్నారు. వారు ఎంత వేదనకు గురి అయ్యారో అని బాధ పడుతున్నారు. తాజాగా సమంత కూడా తన అభిమానుల తరపున, తానూ సారీ చెబుతున్నట్లు ట్విట్టర్ మాధ్యమంగా తెలిపారు. 'సారీ రకుల్' అన్న హ్యాష్ ట్యాగ్  ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox