Breaking News

నాగ చైతన్య డేటింగ్‌ పుకార్ల పై సమంత రియాక్షన్ ఇదీ..

21 st Jun 2022, UTC

Tollywood: యువ సామ్రాట్ నాగ చైతన్య అక్కినేని డేటింగ్ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సమంతతో విడాకుల తర్వాత మేజర్, గూఢచారి చిత్రాల్లో నటించిన శోభితా ధూళిపాలతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు వెబ్ మీడియాలో వేడిక్కిస్తున్నాయి. అయితే చైతూ డేటింగ్ వ్యవహారంపై సమంత ఘాటుగా స్పందించడంతో ఈ వార్త మరోసారి మరింత హాట్ టాపిక్‌గా మారింది. చైతూ, శోభిత రిలేషన్‌షిప్ గురించి సమంత చేసిన ట్వీట్ కాకపుట్టిస్తుంది. నాగచైతన్య పై వస్తున్న రూమర్స్ కి కారణం సమంత పీఆర్ టీమ్ అనే అని ఒక అభిమాని అనడంతో సమంత ఆ ట్వీట్ కి ఘాటు రిప్లై ఇచ్చింది. 

అమ్మాయి మీద వచ్చే పుకార్లలో నిజం ఉందని ప్రచారం చేస్తారు. అదే అబ్బాయి విషయంలో వచ్చే పుకార్లను ఆ అమ్మాయి వర్గమే క్రియేట్‌ చేసిందని అంటూ ఉంటారు. ఇదేమి పని. ఎదగండి అబ్బాయిలూ, ఎదగండి. నిజానికి అందులో సంబంధం ఉన్నవాళ్లు ఆ విషయాన్ని మర్చిపోయి ముందుకు వెళ్లిపోయారు. మీరూ వెళ్లండి. మీ పనిమీద, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి అంటూ తన మనసులోని బాధను వెళ్లగక్కుతూనే వాళ్లు గుణపాఠం చెప్పింది సమంత. ఇందులో ఎక్కడా నాగచైతన్యకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడకుండానే ట్రోలర్స్ కు సమంత సమాధానమిచ్చింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox