టాలీవుడ్ :రామ్ చరణ్, ఎన్టీఆర్ లు రామ రాజు, కొమరం భీంలుగా నటిస్తున్న సినిమా 'ఆర్ ఆర్ ఆర్'. రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం యావత్ సినీ ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. అసలు ఈ కరోనా రాకపోయి ఉంటె, మరో రెండు నెలల్లో ఈ సినిమా విడుదల అయిపోయి ఉండేది. కానీ, కొవిడ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. రెండు నెలల క్రితమే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం అయినప్పటికీ మధ్య మధ్య లో బ్రేకులు పడుతూనే ఉన్నాయి.
గత కొన్ని రోజులుగా చాలా వేగంగా షూటింగ్ ను జరిపిస్తున్నారు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులలో కూడా వేగం పెంచారు. రాజమౌళి, నిర్మాత దానయ్య, రామ్ చరణ్, ఇలా వరుసగా కరోనా బారిన పడడం తో చాలా సార్లు షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. తాజాగా, అన్ని సెట్ అయ్యి షూటింగ్ యధావిధిగా జరుగుతుంది. ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి క్లైమాక్స్ షూటింగ్ ను మొదలు పెట్టాడు. ఇందుకు సంబంధించిన అప్ డేట్ ను ట్విట్టర్ మాధ్యమంలో పంచుకున్నాడు.
"క్లైమాక్స్ మొదలైంది. నా రామరాజు, భీమ్ ఇద్దరూ వాళ్లు కోరుకున్న దానికోసం యుద్ధం మొదలు పెట్టారు" అంటూ రాజమౌళి ట్విట్టర్ మాధ్యమంలో పోస్ట్ చేసారు. ఈ ట్వీట్ తో పాటు భీం, రామ రాజు చేతులు పట్టుకున్న ఒక ఫోటోను కూడా జత చేసారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరిన్ని వార్తలు చదవండి
The CLIMAX shoot has begun!
— rajamouli ss (@ssrajamouli) January 19, 2021
My Ramaraju and Bheem come together to accomplish what they desired to achieve... #RRRMovie #RRR pic.twitter.com/4xaWd52CUR

Read latest ట్రెండింగ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
26 Feb 2021
25 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021
26 Feb 2021