Breaking News

విజయ్ దేవరకొండతో రమ్యకృష్ణ.. వైరల్ అవుతున్న ఫోటో..!

23 rd Feb 2021, UTC

టాలీవుడ్ :విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో లైగర్ చిత్ర షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా నుంచి విడుదల అవుతున్న ఫోటోలు కూడా ట్రెండింగ్ లో నిలుస్తున్నాయి. తాజాగా, ప్రముఖ టాలీవుడ్ నటి రమ్యకృష్ణ లైగర్ సినిమా షూటింగ్ సెట్ లో విజయ్ దేవరకొండ తో కలిసి తీసుకున్న ఫోటోను తన ఇంస్టాగ్రామ్  ఖాతాలో పంచుకున్నారు. చాలా తక్కువ టైంలోనే ఈ ఫోటో వైరల్ అయిపొయింది.

రమ్యకృష్ణ ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు తల్లిగా నటించనున్నారు. పూరి జగన్నాధ్, కరణ్ జోహార్ మరియు చార్మ్ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం బాక్సింగ్ ఆధారిత కధాంశంగా ఉండబోతోంది. రమ్యకృష్ణ పంచుకున్న ఫోటోలో, వీరిద్దరూ చాలా సన్నిహితంగా మెలుగుతున్నట్లు తెలుస్తోంది. వారి చిరునవ్వులు నవ్వులు పూయిస్తున్నాయి. ఈ ఫోటోను పంచుకుంటూ రమ్యకృష్ణ "పని వాతావరణం కూడా పార్టీ మోడ్ లో ఉన్నప్పుడు" అంటూ టాగ్ లైన్ ను జత చేసారు. మరిన్ని వార్తలు చదవండి 

">http://

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox