Breaking News

ఇందిరానగర్ గూండాగా రాహుల్ ద్రావిడ్

27 th Apr 2021, UTC
ఇందిరానగర్ గూండాగా రాహుల్ ద్రావిడ్

మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ అంటే ప్రశాంతతకు, హుందాతనంతో కూడిన ప్రవర్తనకు మారుపేరు. అయితేఈ నెల ప్రారంభంలో వైరల్ అయిన క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లింపు యాప్ కోసం ఒక ప్రకటనలో రాహుల్ ద్రవిడ్ తన అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను ఆశ్చర్యపరిచాడు. 

వర్చువల్ పేమెంట్ ప్లాట్‌ఫామ్ సిఆర్ఇడి కోసం చిత్రీకరించిన ప్రకటనలో, ద్రవిడ్ బెంగళూరు నుండి ఒక ప్రముఖ ‘ఇందిరానగర్  గూండా’గా కనిపిస్తాడు. ఈ ప్రకటనలోద్రవిడ్ 46 సెకన్ల పాటు కోపంగా ఉన్న వ్యక్తిగా చిత్రీకరించబడ్డాడు. ఈ ప్రకటనకు స్క్రిప్ట్ హాస్యనటుడు తన్మయ్ భట్ రాశారు.

ఈ వీడియోకు అనేక లైక్ లు వచ్చాయి. పలువురు నెటిజన్లు దీనిపై తమ అభిప్రాయాలనుషేర్ చేసుకున్నారు. ద్రావిడ్ ఎంత ప్రయత్నించినా కోపం తెచ్చుకోలేడు. అతను పెద్దమనిషని ఒక యూజర్ కామెంట్ చేసారు. అతను డైలాగ్ చెప్పేటపుడు చాలా అమాయకంగా కనిపించాడని మరొక యూజర్ అన్నారు. రాహుల్ ద్రవిడ్ తూర్పు బెంగళూరులోని ఇందిరానగర్ నివాసి. ప్రస్తుతం అతను క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ) లో పనిచేస్తున్నాడు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox