Breaking News

తెలంగాణ ఇంటర్‌ పరీక్షల్లో 'ఆర్ఆర్ఆర్‌' చిత్రానికి సంబంధించిన ప్రశ్న

12 th May 2022, UTC

రాంచరణ్‌, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్‌' సినిమా రికార్డుల కెక్కడమే కాదు. ఇప్పుడు విద్యార్థుల మెదడుకు పదును పెడుతూ పరీక్షలకు కూడా ఎక్కింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఘన విజయాన్ని సాధించింది. తాజాగా తెలంగాణ ఇంటర్‌ పరీక్షల్లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రశ్న అడగటం హాట్ టాపిక్‌గా మారింది. 

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమురం భీమ్ పాత్ర పోషించిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రశ్న అడిగారు. ఒకవేళ మీరు ఒక ప్రముఖ ఛానల్ లో రిపోర్టర్ అయితే, ఈ సినిమా విజయం పట్ల ఎన్టీఆర్‌ని ఎలా ఇంటర్వ్యూ చేస్తారో వివరంగా రాయండని అడిగారు. ప్రస్తుతం ఈ క్వశ్చన్ పేపర్‌ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox