Breaking News

పుష్పా టీజర్ కు 50 మిలియన్ల వ్యూస్

27 th Apr 2021, UTC
పుష్పా టీజర్ కు 50 మిలియన్ల వ్యూస్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  పుష్పా టీజర్ 50 మిలియన్ల వ్యూస్ సాధించింది. 19 రోజుల్లో ఈ అరుదైన ఘనతను సాధించి టాలీవుడ్ లో ఇది కొత్త రికార్డ్ సృష్టించింది. కథానాయకుడు పుష్పా రాజ్ పాత్రను పరిచయం చేస్తున్న ఈ టీజర్ ఇప్పటివరకు 1.2 మిలియన్లకు పైగా లైక్‌లు మరియు లక్షకు పైగా కామెంట్లను సంపాదించింది. 

ఈ టీజర్ అల్లు అర్జున్ యొక్క మాస్ గెటప్,అతని బాడీ లాంగ్వేజ్ ను పరిచయం చేసింది. టీజర్ ను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు సుకుమార్ సక్సెస్ అయ్యారు. చిత్ర నిర్మాతలు పైన పేర్కొన్న రికార్డును ధృవీకరించే ప్రత్యేక పోస్టర్‌ను ఆవిష్కరించారు.

అల్లు అర్జున్  సరసన రష్మిక మందన్నా నటించగా ఫహద్ ఫైసల్  విలన్ గా  కనిపిస్తారు.ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో సహా 5 భాషల్లో ఆగష్టు  13న విడుదల కానుంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox