Breaking News

సముద్రంలో ప్రణీత సాహసం..!

17 th Nov 2020, UTC
సముద్రంలో ప్రణీత సాహసం..!

టాలీవుడ్ :స్కూబా డైవింగ్ చేయడం అంత తేలిక కాదు. అది కూడా ఆక్సిజన్ సీలిండర్ లేకుండా. తాజాగా ఈ ఫీట్ ను టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత చేసి చూపించింది. ఇటీవల తన స్నేహితులతో కలిసి ప్రణీత మాల్దీవులకు టూర్ వెళ్ళింది. అక్కడ, సముద్రంలో డ్రైవింగ్ చేసింది. మాల్దీవుల్లో..సముద్రంలో డ్రైవింగ్ చేస్తూ ఆ వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అయింది. 

ఇటీవలే, కాజల్ కూడా హనీమూన్ కి మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాజల్ కూడా భర్తతో కలిసి సముద్ర అందాలను ఆస్వాదించింది. కాజల్ కూడా స్కూబా డ్రైవింగ్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. లాక్ డౌన్ గడ్డు కాలంలో పేదలకు ఆసరాగా ఉంటూ ఆహార పొట్లాల పంపిణి చేసిన సంగతి తెలిసిందే. ఆమె మంచితనానికి, ధైర్యానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox