Breaking News

పినరయి విజయన్.. కేరళ దేవుడు..

25 th Jul 2021, UTC
పినరయి విజయన్.. కేరళ దేవుడు..

కేరళ ముఖ్యమంత్రి దేవుడితో సమానమన్న పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వివాదానికి దారితీసింది. మలప్పురంలోని విష్ణు ఆలయం దగ్గర ఉంచిన ఫ్లెక్స్ బోర్డులో ఉన్న పోస్టర్, పిడికిలి బిగించి నవ్వుతున్న పినరయి విజయన్ యొక్క పూర్తి చిత్రాన్ని చూపిస్తుంది. భగవంతుడెవరని మీరు ప్రశ్నిస్తే, ఆహారం అందించేవాడేనని జనం చెబుతారు అని దీనిపై రాసివుంది. పోస్టర్ శీర్షిక కేరళ దేవుడు అని వుంది.

ఆలయ కమిటీ పోస్టర్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన తరువాత, దానిని కొంచెం దూరంగా తరలించినట్లు తెలిసింది. కాంగ్రెస్ నాయకుడు వి.టి.బలరామ్ ఫేసుబుక్ లో  ఈ చిత్రాన్నిషేర్ చేసారు. ఆయన సిఎంను పచారి విజయన్’ (రా రైస్ విజయన్) అని పిలిచారు. ఎందుకంటే ఈ పోస్టర్ కేరళ ప్రజలకు ఆహారం ఇచ్చే వ్యక్తిగా చిత్రీకరించింది. 

కోవిడ్ -19 మహమ్మారి సమయంలో కేరళ ప్రభుత్వం ఉచిత నెలవారీ రేషన్ కిట్లను పంపిణీ చేయడాన్ని ఈ పోస్టర్ సూచించింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox