Breaking News

మెగాస్టార్ కు ఇన్‌స్టాగ్రమ్‌లో మిలియన్‌ ఫాలోవర్స్

12 th Sep 2020, UTC

టాలీవుడ్ :మెగా స్టార్ చిరంజీవి తాజాగా తన ఇన్‌స్టాగ్రమ్‌ అకౌంట్‌లో ఓ షాకింగ్‌లుక్‌ను పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. గుండు,  గ్లాసెస్ తో డిఫరెంట్ లుక్‌తో అందరి దృష్టిని చిరు ఆకర్షించారు. చిరు తాజాగా ఇన్‌స్టాగ్రమ్‌లో మిలియన్‌ ఫాలోవర్స్ ను సాధించి మరోసారి టాక్‌ ఆఫ్‌ ద ఇండస్ట్రీగా నిలిచారు. మెగాస్టార్‌ చిరంజీవిని ఇన్‌స్టాగ్రమ్‌లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 1 మిలియన్‌కి చేరింది. ఇప్పటి వరకు ఆయన తన ఇన్‌స్టాగ్రమ్‌లో 51 పోస్టులు చేశారు. ఇన్‌స్టాగ్రమ్‌లో చిరు 1 మిలియన్‌ ఫాలోవర్స్‌ని చేరుకోవడంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox