Breaking News

రెండు వేల లంచ్ కు లక్షా యాభైవేల టిప్

17 th Nov 2020, UTC
రెండు వేల లంచ్ కు లక్షా యాభైవేల టిప్

 సాధారణంగా ఎవరైనా హోటల్ కు వెళ్లిన తరువాత బిల్లతో పాటు తమకు తోచినంత టిప్ గా ఇవ్వడం పరిపాటి. అయితే  నటుడు డోన్నీ వాల్బెర్గ్ ఇటీవల మసాచుసెట్స్ రెస్టారెంట్‌లో లంచ్ చేసిన తరువాత ఉదారంగా  ఇచ్చిన టిప్ ఎంతో తెలుసా? కేవలం రూ.1,50,000.బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్" మరియు "బ్లూ బ్లడ్స్ లో నటించిన ఈ   యాక్టర్   నవంబర్ 7న మసాచుసెట్స్‌లోని ప్లైమౌత్‌లో ఉన్న మార్ష్‌ల్యాండ్ 3 ఎ వద్ద రెస్టారెంట్‌లో రూ.2,627 రూపాయల లంచ్ బిల్లుపై ఈ  టిప్ ఇచ్చారు.

 వాల్బెర్గ్ లంచ్ బిల్ ను, అతడు ఇచ్చిన టిప్ ను ఫేస్‌బుక్‌లో  సదరు రెస్టారెంట్ పోస్ట్ చేసింది # 2020 టిప్‌చాలెంజ్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో  ప్రజలను ఉదారంగా టిప్ ఇమ్మంటూ ప్రోత్సహించింది.మా స్నేహితుడు @ డోన్నీవాహ్ల్బర్గ్! కు చాలా ప్రత్యేక ధన్యవాదాలు" అని రెస్టారెంట్ తన పోస్ట్ లో రాసింది. 

బోస్టన్ స్థానికుడైన వాల్బెర్గ్ ఈ సంవత్సరం ప్రారంభంలో ఇల్లినాయిస్ లో రూ.1,50,000 టిప్,  2017 లో నార్త్ కరోలినాలో రూ.1,49,000 టిప్ గా ఇచ్చారు. మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox