Breaking News

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఫస్ట్ నోటీస్ వచ్చేసింది.

31 st Jul 2021, UTC

సర్కారువారి పాట చిత్రంలో మహేష్ బాబు లుక్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన అభిమానులకు కోసం చిత్రయూనిట్  పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో మహేష్ బాబును పవర్ ఫుల్ లుక్‌లో చూపించారు. మహేష్ కారు దిగుతోన్న విధానం, కారు అద్దాలు బద్దలయి వుండటం చూస్తుంటే ఇదొక యాక్షన్ సన్నివేశం అని తెలుస్తోంది. కొద్ది రోజుల కిందట జూలై 31న సూపర్ స్టార్ ఫస్ట్ నోటీస్ అంటూ యూనిట్ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఫ్లస్‌ పతాకాలపై ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని 2022, జనవరి 13న విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ తెలియజేసింది. అంతే కాదు మహేష్ బాబు పుట్టిన రోజైన ఆగస్ట్ 9న చిత్రానికి సంబంధించి ఓ బ్లాస్టర్‌ని విడుదల చేయబోతున్నట్లుగా తెలిపింది.

మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్‌ ఏర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తుండగా  థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox