Breaking News

గ్లామర్ పాత్రలైతే ఓకే..అలాంటివి నాకు సూట్ కావు..!

13 th Oct 2020, UTC

టాలీవుడ్ :టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న వారిలో మొట్ట మొదటగా వినిపించే పేరు పూజ హెగ్డే. ఈమె అందరి స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పూజా హెగ్డే. ప్రతి సినిమాలో తన గ్లామర్ డోస్ పెంచుతూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 

ఇటీవల ఆమె ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తానూ మరిన్ని గ్లామర్ పాత్రలను చేయబోతున్నట్లు తెలిపారు. అలాంటి పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని, లేడీ ఓరియెంటెడ్ సినిమాలను చేయలేనని, ఆమె చెప్పుకొచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు తన ఫేస్ కానీ, ఫిజిక్ కానీ సూట్ అవ్వదని చెప్పుకొచ్చింది. సెట్ అవ్వని పాత్రల వలన అవకాశాలను పోగొట్టుకోవడం కంటే సూట్ అయినా పాత్రలతో ప్రేక్షకులని మరింత అలరించడమే తన ముందున్న బెస్ట్ చాయిస్ అని పూజ చెప్పుకొచ్చింది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox