Breaking News

'ఎఫ్ 3 ' డిజిటల్ రైట్స్ అమెజాన్ సొంతం..!

13 th Jan 2021, UTC

సంక్రాంతి హిట్ గా నిలిచిన సినిమాల్లో 'ఎఫ్ 2 ' మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా తో  డైరెక్టర్అనిల్ రావిపూడి బాగా పాపులర్ అయ్యారు. మాములుగా ఒక హిట్ కొడితేనే ఆ డైరెక్టర్ నేమ్ గుర్తుంచుకుంటాం. అలాంటిది అనిల్ రావిపూడి వరుస గా ఐదు హిట్ లు కొట్టారు. డైరెక్టర్ గా అనిల్ రావిపూడి రేంజ్ మారిపోయింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లకు ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా బాగా ఆడడం తో సీక్వెల్ కు ప్లాన్ చేసారు. కరోనా లేకపోయి ఉంటె.. ఈ సినిమా షూటింగ్ సగం పూర్తి అయిపోయేది. 

ప్రస్తుతం  'ఎఫ్ 2 ' సినిమా కి సీక్వెల్ గా 'ఎఫ్ 3 ' తీయాలని అనిల్ రావిపూడి కసరత్తులు చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టారు.  విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా చిత్రకరణ మొదలు పెట్టారు. ఇప్పటికే 'ఎఫ్ 3 ' పై చాలా అంచనాలే ఉన్నాయి. దీనితో, ఈ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీగానే ధర పలుకుతున్నాయని తెలుస్తోంది.

తాజాగా, అమెజాన్ 'ఎఫ్ 3 ' సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుందని సమాచారం. ఈ సినిమా అన్ని భాషల్లోనూ విడుదల అవ్వకపోయిన, డిజిటల్ రైట్స్ మాత్రం అన్ని భాషలకు అమ్ముడు పోయాయి. వచ్చే ఏడాది దసరా కి ఈ సినిమా విడుదల కాబోతోందని సమాచారం.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox