Breaking News

శంకర్ చిత్రంలో రామ్ చరణ్ తండ్రి పాత్రలో చిరంజీవి?

06 th Apr 2021, UTC

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు శంకర్‌ కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు "ఆర్‌సి 15" (వర్కింగ్ టైటిల్ ). ఈ చిత్రం ఇపటికే ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు తాజా గాసిప్ ఏంటంటే, శంకర్ మెగాస్టార్ చిరంజీవిని రామ్ చరణ్ తండ్రి పాత్రలో చూపించాలని ప్రయతినస్తునట్లు సమాచారం. 

ఈ మెగా ప్రాజెక్టులో రామ్ చరణ్ మరోసారి చిరంజీవితో స్క్రీన్ స్పేస్ పంచుకోనున్నట్లు చిత్ర పరిశ్రమలో చాలా గాసిప్స్ నడుస్తునాయి. రోబో 2.0 డైరెక్ట్ చేసిన శంకర్ మరియు చిరు గతంలో ఒక చిత్రం కోసం పనిచేయాలనని అనుకున్నారు, కాని అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు, దర్శకుడు శంకర్ కు మళ్ళీ చిరుతో కలిసి పనిచేసే అవకాశం లభించినట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ నటించనున్న ఈ చిత్రం గురించి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. 

రామ్ చరణ్ కొనసాగుతున్న పెద్ద బడ్జెట్ చిత్రం "ఆర్. ఆర్. ఆర్" ముగించుకొని,శంకర్ ప్రాజెక్ట్ను మొదలు పెట్టనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున చిత్రం "ఆర్.ఆర్.ఆర్" రాజమౌళి దర్శకత్వం చేస్తుండగా డివివి దానయ్య  నిర్మిస్తున్నారు. మరోవైపు, ఆచార్య చిత్రంలో కూడా  రామ్ చరణ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox