Breaking News

నర్సులతో కలిసి సినిమా చూసిన కెప్టెన్

06 th Sep 2021, UTC
నర్సులతో కలిసి సినిమా చూసిన కెప్టెన్

కోలీవుడ్ వెటరన్ యాక్టర్  విజయకాంత్‌ని అభిమానులు కెప్టెన్‌గా పిలుచుకుంటారు. విజయ్ కాంత్  ఇటీవల వైద్య చికిత్స కోసం దుబాయ్ వెళ్లారు. లక్షలాది మంది అభిమానులు మరియు డీఎండీకే పార్టీ కార్యకర్తలు అతని ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేశారు.  అయితే దృఢ సంకల్పంతో ఉన్న విజయ్ కాంత్ తన ప్రస్తుత స్థితి గురించి పాజిటివ్‌గా అప్‌డేట్ చేసారు. 

విజయకాంత్ యూనిఫామ్‌లో నర్సులు తన  చుట్టూ ఉండగాయ మొబైల్ ఫోన్‌లో  చూస్తున్న చిత్రాన్ని పంచుకున్నారు. తానుమణిరత్నం మరియు కె. సుభాష్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం 'సత్రియాన్'  చిత్రాన్ని  ఫోన్ లో చూస్తున్నట్లు తెలిపారు.

తమ అభిమాన నటుడు, నేత సౌకర్యవంతంగా కూర్చొని  వుండటం అతని శ్రేయోభిలాషులకు ఆనందాన్ని కలిగించింది. నేను బాగా వున్నాను. నన్ను చూసుకుంటున్న సిస్టర్స్‌తో 'సత్రియాన్' సినిమా చూస్తున్నాను అంటూ విజయ కాంత్  ట్వీట్ చేసారు.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox