Breaking News

బన్నీకి ఇన్ స్టాగ్రామ్ లో 15 మిలియన్ల ఫాలోవర్స్

14 th Jan 2022, UTC

AlluArjun: సౌత్ లో  మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు   సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. తాజాగా బన్నీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో  15 మిలియన్ల  ఫాలోవర్స్ ఉన్నారు. అంటే కోటి 50 లక్షల మంది ఫాలోయర్స్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. సౌత్ ఇండస్ట్రీలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో ఈయనే కావడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగున్నార ఏళ్లలోనే ఈయన ఈ ఘనత అందుకోవడం విశేషం. 

2017, నవంబర్‌లో  బన్నీఅధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అభిమానులతో తన విషయాలను పంచుకుంటూనే ఉన్నారు. . సోషల్ మీడియాలో తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ వచ్చారు . మెల్లమెల్లగా ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ.. ఇప్పుడు ఏకంగా 15 మిలియన్ల మైలురాయిని అందుకున్నారు . 

 తనకు 15 మిలియన్ల ఫాలోవర్స్ వుండటంపై అల్లు అర్జున్ కూడా ఆనందంగా ఫీల్ అయ్యారు. ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ట్విట్టర్‌లోనూ అల్లు అర్జున్‌కు 6 మిలియన్ల  ఫాలోవర్స్  ఉన్నారు. అలాగే ఫేస్ బుక్‌లో అయితే ఏకంగా 21 మిలియన్ల ఫాలోవర్స్ వున్నారు. సౌత్ ఇండియాలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగారు. పుష్ప అన్ని భాషల్లోనూఅద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది.

మరిన్ని వినోదం వార్తలు చదవండి

 'మానాడు' తెలుగు రీమేక్ లో హీరో ఎవరు ..?

 ఈ ఏడాది 5 చిత్రాలతో ప్రేక్షకులమందుకు పూజా హెగ్డే

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox