Breaking News

ట్విట్టర్ ట్రెండింగ్ లో బాయ్ కాట్ లక్ష్మీబాంబ్ 

17 th Oct 2020, UTC

బాలీవుడ్ :త్వరలో విడుదల కాబోతున్న అక్షయ్ కుమార్ సినిమా లక్ష్మీబాంబ్ ను బహిష్కరించాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు # బాయ్ కాట్ లక్ష్మీబాంబ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో వుంది. అయితే దీనికి పలు కారణాలు వున్నాయి. ఈ సినమా ట్రాన్స్ జెండర్ల గురించి మూస ధోరణిలో వుంటుందని కొందరు అంటుంటే మరి కొందరు సినిమా టైటిల్ హిందూ దేవత లక్ష్మిని అవమానిస్తున్నట్లుందని చెబుతున్నారు. చిత్రంలో అక్షయ్ కుమార్ పాత్రకు ఆసిఫ్, కియారా అద్వానీ పాత్రకు ప్రియ పేర్లు పెట్టడంతో ఇది లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నట్లు వుందని మరికొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

ఈ సినమా  టైటిల్ మొహమ్మద్ బాంబ్ అయితే ఖచ్చితంగా నిషేధించబడుతుంది. వ్యక్తి హిందూ మరియు అమ్మాయి ముస్లిం అయితే మతతత్వం చిత్రం అని అనేవారని ఇక నెటిజన్ కామెంట్ చేసారు.మీరు లక్ష్మిబాంబ్‌ను సల్మా బాంబు లేదా అయేషా బాంబుగా మార్చగలరా ? అక్షయ్ కుమార్ నకిలీ నేషనలిస్ట్ అని ఒక నెటిజన్ రాసారుహే కెనడియన్ కుమార్, లక్ష్మీ బాంబుకు బదులుగా మీ సినిమా ఫాతిమా బాంబ్ పేరు పెట్టడానికి మీకు ధైర్యం ఉందా? మా మతపరమైన భావాలతో ఆడటానికి ఎవరికీ అనుమతి లేదంటూ మరొకరు అన్నారు

హిందూ దేవతల పరువును ఎందుకు తీస్తారు? లక్ష్మి బాంబు నుండి లక్ష్మిని తొలగించండి "అని మరొకరు సూచించారు. ఈ చిత్రానికి లక్ష్మి అని ఎందుకు పేరు పెట్టారు? హిందువులు దీనిని బహిరంగంగా వ్యతిరేకించాలి, వీలైతే వీధుల్లోకి రావాలి అని పిలుపు నిచ్చారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ మరియు కియారా అద్వానీ నటించిన "లక్ష్మీ బాంబ్" నవంబర్ 9 న ఓటీటీ ప్లాట్‌ఫాంపై విడుదల కానుంది. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox