Breaking News

బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, ఉంటుంది..!ఒవైసి

05 th Aug 2020, UTC

అయోధ్య: అయోధ్యలో నేడు భూమి పూజ వేడుక కన్నులపండువ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ అపురూప ఘట్టం కోసం.. వంద కోట్ల మందికి పైగా హిందువులు ఎదురు చూస్తున్నారు.రామాలయం లేని ఊరే ఉందని దేశం లో రామ జన్మ స్థలమైన  అయోధ్య లో రాముల వారికీ గుడి లేకపోవడం అయోధ్య వాసులకు అసంతృప్తి గా ఉంది. ఈ మహోత్తర ఘట్టం పై ఆనందం గా పలువురు ప్రముఖులు తమ సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు.
        తాజాగా హైదరాబాద్  ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ  ట్విట్టర్ ద్వారా పలు వ్యాఖ్యలు చేసారు. అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎన్నటికీ తుడిచిపెట్టుకుపోదని ఈ సందర్భం గా ఆయన చెప్పుకొచ్చారు. "బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, ఉంటుంది " అంటూ ఆయన తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.గత కొన్నేళ్లుగా అయోధ్య లో రామ మందిర నిర్మాణం పై సుప్రీమ్ కోర్ట్ లో కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. సుదీర్ఘ విచారణ జరిగిన తరువాత అయోధ్య లో రామ జన్మ స్థలం రాంలల్లాకు చెందుతుందని గత ఏడాది సుప్రీంకోర్టు సుప్రీమ్ కోర్ట్ కూడా తీర్పుని ఇచ్చేసిన సంగతి విదితమే. అక్కడి ప్రాంతానికి సమీపంలో మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కూడా సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. మరికొన్ని వార్తలు:రాముడి కంటే మోదీ పెద్దవాడై పోయారు... కుష్బూ

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox