Ayyanna patrudu eldest son vijay deeksha at home : తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి ప్రహరీ గోడ కూల్చివేత నేపథ్యంలో టీడీపీ నేడు చలో నర్సీపట్నంకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పలువురు టీడీపీ నేతలు నర్సీపట్నం బయలుదేరేందుకు సిద్దమయ్యారు. దీనితో పోలీసులు.. పలువురు టీడీపీ నేతలను పక్క జిల్లాల నుంచి నర్సీపట్నంకు బయలుదేరిన పలువురు టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అయ్యన్నపాత్రుడి కొడుకు విజయ్.. నల్ల కండువాతో ఇంటివద్దే దీక్షలో కూర్చున్నారు. అయ్యన్న ఇంటి వద్దకు పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో నర్సీపట్నంలో వాతావరణం వేడేక్కింది. నర్సీపట్నం పరిసరాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
వెనుకబడిన తరగతుల (బీసీ)లపై జరుగుతున్న హత్యలు, దాడులకు నిరసనగా సోమవారం ‘చలో నర్సీపట్నం’ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారునర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఇంటి కాంపౌండ్ వాల్‌ను అక్రమంగా కూల్చివేసిన అధికారులు అసత్య ప్రచారం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఇదిలా ఉంటే.. ఆదివారం తెల్లవారుజామున అయ్యన్న ఇంటికి వెళ్లిన మున్సిపల్ సిబ్బంది.. ప్రహరీని పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేశారు. అయ్యన్నపాత్రుడు తన ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిలో రెండు సెంట్ల స్థలాన్ని కబ్జా చేశారని మున్సిపల్ అదికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై నోటీసులు ఇచ్చినా ఆయన నుంచి స్పందన లేదని చెబుతున్నారు.దీనిపై అయ్యన్నపాత్రుడి కుమారులు హైకోర్టులో అత్యవసరంగా వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై స్పందించి అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు అయ్యన్న ఇంటిని ముట్టవద్దని స్పష్టం చేసింది.

Read latest ఆంధ్రప్రదేశ్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
22 Jun 2022
22 Jun 2022
20 Jun 2022
25 Jun 2022
25 Jun 2022