Breaking News

దుబాయ్ లో అల్లు అర్జున్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

25 th Feb 2021, UTC

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల బన్నీ ఫామిలీ మొత్తం తో కలిసి దుబాయ్ ట్రిప్ కు వెళ్లారు. దుబాయ్ లో థీమ్ పార్క్ ను సందర్శించి అక్కడ గేమ్స్ ఆడారు. అక్కడ తీసుకున్న ఫోటోలు ట్విట్టర్ మాధ్యమంలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

చిల్డ్రన్స్‌ ప్లే మ్యూజియం ఎయిర్‌ గ్యాలరీలో  కూడా వీరు తీసుకున్న ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు వరుస షూటింగ్ షెడ్యూల్స్ తో అల్లు అర్జున్ కొంచం బిజీగా ఉన్నారు. కొంచం గ్యాప్ దొరకడంతో ఫామిలీతో దుబాయ్ ట్రిప్ ను ప్లాన్ చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఫామిలీతో కలిసి దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

బన్నీ ప్రస్తుతం "పుష్ప" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ ఈ సినిమాలో పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌గా కనిపిస్తారు. ఆగస్టు 13న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. మరిన్ని వార్తలు చదవండి 

">http://

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox