Breaking News

ఈ సినిమా కి ఇదే సరైన సమయం : రాజమౌళి

23 rd Aug 2020, UTC
ఈ సినిమా కి ఇదే సరైన సమయం : రాజమౌళి

సినిమా:  రెబెల్ స్టార్ "ప్రభాస్" కొత్త మూవీ టైటిల్ పోస్టర్ ఇటీవలే విడుదల అయినా సంగతి తెలిసిందే.. హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనీ భావిస్తున్నారు. "బాహుబలి" సినిమా తో ప్రపంచ వ్యాప్తం గా పేరు సంపాదించినా సంగతి తెలిసిందే.. దీనితో.. ప్రభాస్ సినిమా అంటే అంచనాలు తార స్థాయి లో ఉంటున్నాయి.. అయితే.. ఈ సినిమా గురించి బాహుబలి దర్శకుడు రాజమౌళి మాట్లాడారు. ఆ పోస్టర్ తానూ చాలా రోజుల క్రితమే చూసినట్లు రాజమౌళి చెప్పారు. తాజాగా.. అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి.. భూమి పూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో "ఆది పురుష్" సినిమా విడుదల కు ఇదే మంచి సమయమని రాజమౌళి పేర్కొన్నారు. భారత్ మొత్తం ఇప్పుడు రాముడి గురించి చర్చ జరుగుతోందని, ఈ సమయం లో రాముడి గురించి సినిమా వస్తే బాగుంటుందని అన్నారు. ఈ సినిమా ద్వారా హీరో ప్రభాస్ స్థాయి మరింత పెరుగుతుందని అన్నారు.. మరిన్నిసినిమా వార్తలు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox