Breaking News

రానా మిహిక పెళ్లి వేడుక ఫోటో లు వైరల్..!

08 th Aug 2020, UTC

టాలీవుడ్ : దగ్గుబాటి వారింట పెళ్లి వేడుక మొదలైన సంగతి తెలిసిందే. గత మూడు రోజులుగా సంబరాలు కొనసాగుతున్నాయి. నేడు శనివారం రానా పెళ్లి పీటలెక్కనున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త మిహీకా బజాజ్‌ నేడు మూడు ముళ్ళు వేయించుకోనున్నారు.
        లాక్ డౌన్ కాలం లో వరుసగా మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్స్ అంతా పెళ్ళిబాట పట్టారు. ఇప్పటికే, నితిన్, నిఖిల్, దిల్ రాజు ఓ ఇంటివాళ్ళైన సంగతి విదితమే. తాజాగా, నేటితో భల్లాల దేవుడు కూడా బ్యాచిలర్ జీవితానికి స్వస్తి చెప్పనున్నారు. మూడు రోజుల నుంచి పెళ్లి సంబరాల్లో మునిగి తేలుతున్నారు దగ్గుబాటి కుటుంబం.
        రానా మిహికల రోకా ఫంక్షన్ జరిగిన రామానాయుడు స్టూడియో లోనే పెళ్లి కూడా జరగనున్నట్లు రానా తండ్రి సురేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. స్వతహాగా ఈవెంట్ మేనేజర్ అయినా మిహిక పెళ్లి ఏర్పాట్లలో కూడా పలు పంచుకున్నారట. ప్రస్తుతం వీరి పెళ్లి తాలూకు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మరిన్ని వార్తలు చదవండి. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox