Breaking News

కొట్టుకోకుండా ఇద్దరికీ చెరొకటి: చిరంజీవి

03 rd Aug 2020, UTC

టాలీవుడ్ : నేడు రాఖి పౌర్ణమి సందర్భం గా ప్రముఖులంతా తమ సోదర/సోదరి లతో కలిసి దిగిన ఫోటోలను, జ్ఞాపకాలను ట్విట్టర్ లో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా. టాలీవుడ్ ప్రముఖ నటుడు మెగాస్టార్ ఓ వీడియో ను పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన ఇద్దరు చెల్లెలతో రాఖి కట్టించుకున్న వీడియో ను ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నారు.

        చిరంజీవి చెల్లెళ్లయిన విజయదుర్గ, మాధవి తమ అన్నయ అయినా మెగాస్టార్ చిరంజీవి కి రాఖి కట్టి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి వారికి కానుకలు అందిస్తూ... మీ ఇద్దరూ కొట్టుకోకుండా చెరొకటి ఇస్తున్నానంటూ చమత్కరించారు. ఈ వీడియో ను ఆయన ట్విట్టర్ లో షేర్ చేయగా అభిమానులు చాల బాగుందన్నారు. మెగాస్టార్ చిరంజీవి కి కూడా రాఖి పండగ శుభాకాంక్షలు  తెలిపారు. "నా చెల్లెళ్లిద్దరితోనే కాదు, తెలుగింటి ఆడపడుచులందరితో అన్నయ్య అని పిలిపించుకునే అదృష్టం నాది. నా ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు" అని చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరిన్ని టాలీవుడ్ వార్తలురాఖి స్పెషల్.. అన్నకు రాఖి కట్టిన అల్లు అర్జున్ కూతురు..!

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox