Breaking News

కొత్త లుక్ లో నారా వారి అబ్బాయి..!

15 th Sep 2020, UTC
కొత్త లుక్ లో నారా వారి అబ్బాయి..!

టాలీవుడ్ :నారా రోహిత్. ఈ పేరు తెలుగు వారికీ కొత్త ఏమి కాదు. నారా రోహిత్ కొత్త చిత్రం వస్తోంది అంటే అందులో కచ్చితంగా ఎదో కొత్తదనం ఉంటుంది అని ప్రేక్షకులకు అర్ధం అయిపోతుంది. అలాంటి క్రేజ్ సంపాదించుకున్నాడు నారా రోహిత్. తాజాగా కొత్త లుక్ తో అదరగొడుతున్నాడు. ఈ మధ్య ఈ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. నటుడిగా ప్రూవ్ చేసుకున్న నారా రోహిత్ సరైన హిట్ మాత్రం పడలేదు. ఆయన మూవీస్ అన్ని కాన్సెప్ట్ బేస్డ్ గానే ఉంటాయి. హీరోయిజంను పక్కన పెట్టి, కధకు వేల్యూ ఇచ్చే హీరో నారా రోహిత్.

తాజాగా నారా రోహిత్ సోషల్ మీడియాలో డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ లో అదరగొడుతున్నాడు. అయితే, ఈ డిఫరెంట్ లుక్ భగత్ పాణిగ్రాహితో చేయబోతున్న చిత్రం కోసం అని తెలిసిందే. భగత్ పాణిగ్రాహితో గతంలో నారా రోహిత్ "బాణం" సినిమా చేసిన సంగతి తెలిసిందే. సోలో,సారొచ్చారు, ఒక్కడినే, ప్రతినిధి. రౌడీఫెలో, అసుర ఇలా చెప్పుకుంటూ పొతే నారా రోహిత్ సినిమాలు చాలానే ఉన్నాయి. అవి అన్ని ప్రేక్షకులను ఆకట్టుకున్న బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు తీసుకురాలేకపోయాయి. శ్రీవిష్ణుతో కలిసి నారా రోహిత్ నటించిన చిత్రం `వీరభోగ వసంతరాయల` ఆ తర్వాత మరో మల్టీస్టారర్ `శమంతకమణి` సినిమాల రిజల్ట్ కూడా నారా రోహిత్ ని నిరాశపరిచింది. తాజాగా బరువు తగ్గించుకుని స్మార్ట్ లుక్ లోని మారిన నారా రోహిత్ హిట్ కొట్టే కసిలో ఉన్నాడు. మరిన్ని వార్తలు చదవండి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox