Breaking News

హైదరాబాద్ లో ఇళ్ల ఆస్తుల ఆన్‌లైన్‌ ప్రక్రియ నిలిపివేత..!

17 th Oct 2020, UTC

హైదరాబాద్: రెండు రోజుల క్రితం వరకు కురిసిన భారీ వర్షాలు భాగ్యనగర వాసులకు చుక్కలు చూపించాయి. అయితే. వర్షాలు తగ్గి రెండు రోజులవుతున్నా.. రోడ్ల పైన నీరు మాత్రం తొలగలేదు. చాల కాలనీల్లో వరద నీరు అలానే ఉంది.. రోడ్లన్నీ బురదమయం గా ఉన్నాయి.. ఈ నేపధ్యం లో తెలంగాణ సర్కార్ ఇళ్ల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను తాత్కాలికం గా నిలిపివేసింది.

 మరో వైపు జీహెచ్ఎంసి అధికారులు కూడా సహాయక చర్యల్లో మునిగిపోయారు.. దీనితో.. ఈ ప్రక్రియను తాత్కాలికం గా వాయిదా వేసింది.. వరదలు తగ్గుముఖం పట్టి.. నగరం లో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత తిరిగి ఆస్తులను  ఆన్ లైన్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తారు. దసరాకి ధరణి పోర్టల్‌ అందుబాటులోకి తీసుకొచ్చి.. అందులో ఆస్తుల వివరాలను పొందుపర్చాలని భావించారు. ఆ దిశా గా సర్వే ను ప్రారంభించారు. ఇల్లు, ఓపెన్‌ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్నవారి వివరాలు సర్వేలో భాగంగా సేకరించారు.. ప్రతి ఆస్తి కి సంబంధించి..  నల్లా బిల్లు, యజమాని ఆధార్‌కార్డు నెంబర్‌ తదితర వివరాలను ఈ పోర్టల్ లో పొందుపరచాల్సి ఉంటుంది. అయితే.. భారీ వర్షాలు, వరదలు రావడం తో.. ఈ కార్యక్రమం తాత్కాలికం గా వాయిదా పడింది. మరిన్ని హైదరాబాద్ వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox