Breaking News

Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్‌‌కు ఈడీ నోటీసులు

04 th Aug 2021, UTC

Politics :మంత్రి గంగుల కమలాకర్‌‌ కు సంబంధించిన గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులిచ్చింది. గంగులకు చెందిన శ్వేత ఏజెన్సీతో పాటు మరో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులిచ్చింది. గంగుల గతంలో ఫెమా నిబంధనలు ఉల్లంగించారని ఎంపీ బండి సంజయ్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఈడీకి న్యాయవాదులు బేతి మహేందర్‌రెడ్డి, గంగాధర్‌ ఫిర్యాదు చేశారు. తక్కువ పరిణామం చూపి ఎక్కువ మోతాదులో గ్రానైట్ ఎగుమతి చేసినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

విదేశాలకు ఏ మేరకు ఎగుమతి చేశారో చెప్పాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఇక్కడి కంపెనీలు గనులశాఖ నుంచి అనుమతి పొందిన దానికంటే ఎక్కవ గ్రానైట్‌ను విదేశాలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, విశాఖ పోర్టులకు వెళ్లి అధికారులు పరిశీలన చేసినట్లు చెబుతున్నారు.

కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై ఈడీతో పాటు సీబీఐకి కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. నేడో రేపో సీబీఐ రంగంలోకి దిగే అవకాలునట్లు తెలుస్తోంది. మొత్తంమీద హుజూరాబాద్ ఉప ఎన్నికముందు ఇది మంత్రికి షాకే నని చెబుతున్నారు. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox