Breaking News

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..!

30 th Oct 2020, UTC
ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..!

హైదరాబాద్:కరోనా కారణంగా రోడ్డు రవాణా వ్యవస్థ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడిపుడే రవాణా వ్యవస్థ తిరిగి పుంజుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అన్ లాక్ దశల్లో భాగంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను తిరిగి ప్రారంభించుకోవచ్చని కేంద్రం ఇదివరకే అనుమతులు ఇచ్చింది.ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బస్సు సర్వీసులను పునరుద్దరించాలని భావిస్తున్నాయి. అయితే ఈ నేపధ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

కరోనా లాక్ డౌన్ అనూహ్యంగా విధించడంతో బస్సు సేవలను వినియోగించుకోలేకపోయాము. అయితే పాత బస్సు పాసులను వినియోగించుకునే అవకాశం కల్పించింది. నవంబర్ 30 లోపు ఉన్న పాత ఐడి కార్డు టికెట్ లను కౌంటర్లలో కొత్త పాస్ లు తీసుకునేందుకు అందరికి అవకాశాలు కనిపించింది. నవంబరు 30  లోపు పాత బస్సు పాస్ లను ఇచ్చేసి, కొత్త పాస్ లు తీసుకోవచ్చని ఈ ప్రకటనలో తెలిపింది. మరిన్ని వార్తలు చదవండి.

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox