Double decker buses on Hyderabad roads soon: త్వరలో హైదరాబాద్ రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు తిరగనున్నాయి. డీజిల్ ధర పెరుగుదల, కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచి స్తోంది. ఆ దిశగా ప్రభుత్వరంగ కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈ ఎస్ఎల్) 5,580 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సంబంధించి రూ.5,500 కోట్ల విలువైన భారీ టెండర్‌ను ప్రకటించింది. ఇందులో 130 డబుల్ డెక్కర్ బస్సులున్నాయి. తొలి దశ లో హైదరాబాద్, బెంగళూరు, సూరత్, కోల్‌కతా పట్టణాలకు ఈ ఏడాది జులై నాటి కే ఈ-బస్సులు అందుబాటులోకి వస్తాయని సీఈఎస్ఎల్ పేర్కొంది.
హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు నడిపించాలంటూ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ను ఓ నెటిజన్ ట్విట్టర్లో కోరగా.. వెంటనే ఆ విషయాన్ని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ దృష్టికి కేటీఆర్ తీసుకువెళ్లారు. ఈ మేరకు డబుల్ డెక్కర్ బస్సులు కొనేందుకు ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించింది. ఆ తర్వాత పలు కారణాలవల్ల ఇది సాధ్యం కాలేదు.
మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న అఖిలేష్ యాదవ్
ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు తెలంగాణ సీఎస్, ముఖ్య కార్యదర్శికి లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు

Read latest తెలంగాణ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022