Breaking News

తెలంగాణలో డోర్ టు డోర్ ఫీవర్ సర్వే

22 nd Jan 2022, UTC
తెలంగాణలో డోర్ టు డోర్ ఫీవర్ సర్వే

Door to door fever survey:  తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఇంటింటి జ్వర సర్వే కొనసాగుతోంది. ‘ఇంటింటా ఆరోగ్యం’ పేరిట వైద్యసిబ్బంది అన్ని గ్రామాల్లోనూ పర్యటిస్తున్నారు. థార్డ్ వేవ్ ఉద్ధృతి నేపథ్యంలో సర్వే చేపడుతున్నారు. వారం రోజుల్లోగా తొలివిడత పూర్తిచేయాలని వైద్యసిబ్బందిని ప్రభుత్వం ఆదేశించింది.  జలుబు, దగ్గు, గొంతునొప్పి, జ్వరం తదితర లక్షణాలున్నవారిని గుర్తించి, అక్కడిక్కడే వెంటనే హోం ఐసొలేషన్‌ ఔషధ కిట్లను అందజేశారు. కోటికి పైగా హోం ఐసొలేషన్‌ కిట్లను ప్రభుత్వం సిద్ధం చేసింది. రోజుకు లక్షకు పైగా కొవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కలుపుకొని మొత్తంగా 56 వేల పడకలు అందుబాటులో ఉంచారు.

దేశంలో  కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా మూడోరోజు కూడా 3 లక్షలకు పైగా కొవిడ్ కేసులు నమోదు అయ్యాయి. గడచిన 24 గంటల్లో 3 లక్షల 37 వేల 704 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్నటితో పోలిస్తే కొవిడ్  కేసులు స్వల్పంగా తగ్గాయి. దేశంలో ప్రస్తుతం 20 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు భారత్‍లో ఒమిక్రాన్ కేసులు 10 వేలు దాటాయి.

మరిన్ని తెలంగాణ వార్తలు చదవండి 

 ఒకే పాఠశాలలో 147 మంది విద్యార్దులకు కరోనా

యెమన్ జైలుపై సౌదీ వైమానిక దాడి.. 100 మందికి పైగా ఖైదీల మృతి.. పలువురికి గాయాలు

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox