Breaking News

తెలంగాణలో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదు.. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ 

12 th Jan 2021, UTC

తెలంగాణలో బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదని రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో బర్డ్ ఫ్లూ ఇష్యూ పై సమీక్షించామన్నారు. రాష్ట్రం అక్కడక్కడ కోళ్ళు చనిపోయాయని వార్తలొచ్చాయి. చనిపోయిన కోళ్ళును పరీక్షించారు. అవి బర్డ్ ఫ్లూతో చనిపోలేదని తేలింది. బర్డ్ ప్లూ రాకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకున్నాము.

గత సంవత్సరమే పౌల్డ్రీ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది. ఇప్పుడు మరోసారి బర్డ్ ఫ్లూ అని ప్రజలు భయపడుతున్నారు.చికెన్, గుడ్లు, ప్రజలు నిశ్చింతగా తినొచ్చు. ప్రజలు ఇక్కడ బాగా ఉడికించి తింటారు కాబట్టి ఏమి కాదన్నారు. పౌల్డ్రీ ఇండస్ట్రీ పెద్దల సలహాలు సూచనలు తీసుకున్నాము మనుషులకు బర్డ్ ఫ్లూ రాదు. వచ్చిన పరిస్థితి లేదు.గతంలోనే ఫౌల్డ్రీ ఇండస్ట్రీకి రూ.1000కోట్ల నష్టం వచ్చింది. లేనిపోని అపోహలు వద్దు. గతంలోను కరోనా సమయంలో ప్రజలు బాగా నాన్ వెజ్ వినియోగించారని అందువలన అందోళన చెందనవసరం లేదని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు

వలస పక్షులతో సమస్య ఉంటది. మన దగ్గర ఆ పరిస్థితి లేదు. ఫౌల్డ్రీ ఇండస్ట్రీలో బయోమెజర్స్ బాగా తీసుకుంటున్నారని అన్నారు. దేశంలో పౌల్ట్రీ రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నాదని మంత్రి తెలిపారు. మరిన్ని వార్తలు చదవండి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox