Breaking News

ఇక పై డెస్క్ టాప్ లో కూడా వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్..!

05 th Mar 2021, UTC

వాట్సాప్ రాను రాను కొత్త ఫీచర్లతో వినియోగదారులకు విశేష సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే, రకరకాల ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్, తాజాగా మరో కొత్త ఫీచర్ కి శ్రీకారం చుట్టింది. వాట్సాప్ డెస్క్ టాప్ పై కూడా వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. వాస్తవానికి, వాట్సాప్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది కేవలం ఫోన్ కి మాత్రం పరిమితం అనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. 

వినియోగదారుల అవసరార్ధం ఫోన్ అందుబాటులో ఉన్న సమయంలోనే లాప్ టాప్, డెస్క్ టాప్ లలో కూడా వాట్సాప్ వెబ్ ను వినియోగించుకునే సౌకర్యం తీసుకొచ్చారు. అయితే, వాట్సాప్ వెబ్ లో వీడియో లేదా ఆడియో కాల్ ను చేసుకునే సౌకర్యం లేదు. కేవలం చాట్ బాక్స్ లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే, తాజా అప్డేట్ ప్రకారం ఇకపై వాట్సాప్ వెబ్ నుంచి కూడా వీడియో కాలింగ్, గ్రూప్ కాలింగ్ ను చేసుకోవచ్చు. మరిన్ని వార్తలు చదవండి

Sometimes you just need a little more space. Secure and reliable, end-to-end encrypted voice and video calls are now available on our desktop app. Download now: https://t.co/JCc3rUunoU pic.twitter.com/PgCl76Mn7U

— WhatsApp (@WhatsApp) March 4, 2021

Read latest తప్పక చదవాలి | Follow Us on Facebook , Twitter

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox