Breaking News

మరో వివాదంలో చిక్కుకున్న ట్విట్టర్

28 th Jun 2021, UTC
మరో వివాదంలో చిక్కుకున్న ట్విట్టర్

మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విట్టర్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. ట్విట్టర్ మ్యాప్‌లో జమ్మూ-కాశ్మీర్ మరియు లడఖ్ దేశం నుండి వేరు చేయబడినట్లు చూపించింది. ఇంతకుముందు కూడ ట్విట్టర్ భారత భూభాగాన్ని తప్పుగా చూపించిన విషయం తెలిసిందే.

జమ్మూ కాశ్మీర్‌లో వున్నలేహ్ ను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలోని చూపించడం పై కేంద్రం గత ఏడాది ట్విట్టర్ సిఇఒకు లేఖ రాసింది. భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు సమగ్రతను అగౌరవపరిచేందుకు ట్విట్టర్ చేసే ఏ ప్రయత్నమూ పూర్తిగా ఆమోదయోగ్యం కాదని ప్రభుత్వం ఒక  తెలిపింది.

మరోవైపు యుఎస్ డిజిటల్ దిగ్గజం కొత్త సోషల్ మీడియా నిబంధనలపై భారత ప్రభుత్వంతో గొడవకు దిగింది. చట్ట విరుద్ధమైన కంటెంట్‌ను పోస్ట్ చేసే వినియోగదారులకు బాధ్యత వహించటానికి దేశంలోని కొత్త ఐటి నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ప్రభుత్వం ట్విట్టర్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. మరిన్ని వార్తలు చదవండి 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox